కవన శర్మ జ్ఞాపకాలతో - ఒక సాయంత్రం

కవన శర్మ జ్ఞాపకాలతో - ఒక సాయంత్రం

Category: Society & Culture
Created by: Anil Atluri
మొన్న, ఆదివారం, 4 నవంబరున, Hyderabad Study Circle లో జరిగిన కవన శర్మ జ్ఞాపకాల సభలో ఒక మూడు సందేశాలు వ్యవధి లేక జారిపొయ్యాయి. అందులో ఒకటి చెన్నై నుంచి రచయిత్రి తులసీ జలంధర చంద్రమోహన్ రికార్డ్ చేసి పంపిన ఆడియో ఫైల్. దాన్ని ఇక్కడ పంచుకుంటున్నాను.
  • There are no episodes.